వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 28
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 28 నుండి దారిమార్పు చెందింది)
- 1749 : జర్మనీ రచయిత గేథే జననం (మ.1832).
- 1901 : దక్షిణభారత దేశపు నేపథ్యగాయని కానుకొల్లు చంద్రమతి జననం.
- 1904 : ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ మాజీ సభ్యులు దాట్ల సత్యనారాయణ రాజు జననం (మ.1973).
- 1934 : దక్షిణభారత దేశపు నేపథ్యగాయని ఆర్కాట్ పార్థసారధి కోమల జననం.
- 1958 : ప్రముఖ రచయిత, నటుడు, నాటక కర్త భమిడిపాటి కామేశ్వరరావు మరణం (జ.1897).
- 1959 : తెలుగు సినీరంగ నటుడు సుమన్ జననం. (చిత్రంలో)
- 1969 : ఫేస్బుక్ ముఖ్య ఆపరేటింగ్ అధికారిణి షెరిల్ శాండ్బర్గ్ జననం.
- 1983 : శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో నేర్పరి లసిత్ మలింగ జననం.
- 1988 : ప్రముఖ రాజకీయ నాయకుడు చీకటి పరశురామనాయుడు మరణం (జ.1910).
- 2006 : రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం (జ.1920).