వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 23
స్వరూపం
- 1623 : హిందీ భాషలో రామాయణాన్ని రచించిన తులసీదాసు మరణించాడు (జ.1532).
- 1924 : భారతీయ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ జననం (మ.2015).(చిత్రంలో)
- 1924 : తెలుగు నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు కె.ఎల్. నరసింహారావు జననం (మ.2003).
- 1940 : బ్రెజిల్ దేశానికి చెందిన ఫుట్బాల్ ఆటగాడు పీలే జననం.
- 1969 : అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు సంజయ్ గుప్తా జననం.
- 1977 : దూరదర్శన్ సప్తగిరి టీవి ఛానల్ ప్రారంభం.
- 2007 : తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఉత్పల సత్యనారాయణాచార్య మరణం (జ.1927).