వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 11
స్వరూపం
- అంతర్జాతీయ బాలికా దినోత్సవం
- 1827 : నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జాహీ రాజు అఫ్జల్ ఉద్దౌలా జననం (మ.1869).
- 1902 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జననం (మ.1979).
- 1918 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు గ్యాన్ కుమారీ హెడా జననం (మ.2008).
- 1942 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ జననం.(చిత్రంలో)
- 1972 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సంజయ్ బంగర్ జననం.
- 1999: అటల్ బిహారీ వాజపేయి భారతదేశానికి ప్రధానమంత్రి గా నియమితుడయ్యాడు.