వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 25
స్వరూపం
- 1964 : కవి, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు కలేకూరు ప్రసాద్ జననం.(మ.2013)
- 1980 : ఉర్దూ కవి, బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి మరణం. (జ.1921)
- 1881 : స్పానిష్ శిల్పి, చిత్రకారుడు పాబ్లో పికాసో జననం (మ.1973).
- 1982 : తెలుగు రచయిత కుందుర్తి ఆంజనేయులు మరణం (జ 1922).
- 1984 : అమెరికన్ గాయని-గీత రచయిత్రి, సంగీతకారిణి కాటి పెర్రీ జననం.
- 1999 : తెలుగుసినిమా సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం (జ.1922).
- 2012 : సినిమా నటుడు,దర్శకుడు, నిర్మాత జస్పాల్ భట్టి మరణం. (జ.1955)