వికీపీడియా:కార్యశాల/హైదరాబాద్/వికీడేటా మరియు సాంకేతిక కార్యశాల
వికీడేటా ప్రాజెక్టు గురించి, సాంకేతిక అంశాలపైన వికీడేటా కార్యశాలలో శిక్షణ జరుగుతుంది. వికీడేటా మరియు సాంకేతిక కార్యశాలలో వికీడేటా గురించి అత్యంత ప్రాథమిక స్థాయి నుంచి వికీడేటా క్వెయిరీ, వికీపీడియాలో (సమాచారపెట్టెలతో సహా) వికీడేటాను వినియోగించడం వంటి అంశాలపైనా, సాధారణంగా అవసరమయ్యే ఉపకరణాలను చూపించడం, Quarry గురించి వివరించడం వంటివి చేస్తారు. వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి అసఫ్ బార్టోవ్‌తో విస్తృతమైన వికీమీడియా ఉద్యమం సహా, పలు అంశాలపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.
ప్రదేశం, సమయం
[మార్చు]- ప్రదేశం - ఎన్టీఆర్ ట్రస్టు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి దగ్గరలో, రోడ్ నెం.2, బంజారా హిల్స్, హైదరాబాద్
- తేదీలు - 6, 7 సెప్టెంబర్ 2017
- సమయం - ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ
నిర్వహణ
[మార్చు]- రీసోర్స్ పర్సన్ - ఆసఫ్ బార్టోవ్, సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్, వికీమీడియా ఫౌండేషన్
- పవన్ సంతోష్
- రహ్మానుద్దీన్
పాల్గొనే సభ్యులు
[మార్చు]కార్యశాల ఇప్పటికే వికీమీడియా ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం కలిగిన వారు పాల్గొనవచ్చు. దాదాపు 15 - 20 వికీమీడియన్లు కార్యశాలలో పాల్గొంటారని భావిస్తూన్నాము. పాల్గొనదలిచిన సభ్యులు లాప్ టాప్ కానీ, టాబ్ కానీ తెచ్చుకోవాల్సివుంటుంది, గమనించగలరు.
పాల్గొన్నవారు
[మార్చు]దయచేసి పాల్గొనదలిచిన వికీపీడియన్లు ఈ కింద సంతకం చేయగలరు లేక పాల్గొన్నవారి పేరు చేర్చగలరు
- --Nrgullapalli (చర్చ) 09:57, 29 ఆగస్టు 2017 (UTC)
- Bhaskaranaidu (చర్చ) 17:15, 29 ఆగస్టు 2017 (UTC)...
- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:13, 30 ఆగస్టు 2017 (UTC)
- --Ajaybanbi (చర్చ) 05:34, 30 ఆగస్టు 2017 (UTC)
- --రహ్మానుద్దీన్ (చర్చ) 07:07, 31 ఆగస్టు 2017 (UTC)
- --Kasyap (చర్చ) 03:57, 5 సెప్టెంబరు 2017 (UTC)
- వాడుకరి:Ramesam54
- వాడుకరి:Gsvsmurthy
- వాడుకరి:Ramyachowdary
- వాడుకరి:Soni
- వాడుకరి:Padma Gummadi
- వాడుకరి:Lorryalbatross
కార్యక్రమ సరళి
[మార్చు]వనరులు
[మార్చు]- వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016లో ఆసఫ్ బార్టోవ్ "వికీడేటాకు ప్రవేశిక" ప్రసంగం - మొదటి భాగం
- వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016లో ఆసఫ్ బార్టోవ్ "వికీడేటాకు ప్రవేశిక" ప్రసంగం - రెండవ భాగం