Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2023 52వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2023 52వ వారం
అటల్ టన్నెల్ సొరంగ మార్గపు ముఖద్వారం

అటల్ టన్నెల్, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయ్ పేరు మీద ఉన్న సొరంగ మార్గం. ఇది 9 కి.మీ. పొడవైన సొరంగం.
డిసెంబరు 25న అటల్ బిహారీ వాజ్‌పాయ్ పుట్టినరోజు.

ఫోటో సౌజన్యం: 9161Ankur