వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 41వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2018 41వ వారం
బీహార్ లోని విక్రమశిల విశ్వవిద్యాలయ శిథిలాలు. పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించాడు. ఇది ప్రముఖమైన ప్రాచీన బౌద్ధ అభ్యాసకేంద్రం.
ఫోటో సౌజన్యం: Saurav Sen Tonandada