వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 24వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2018 24వ వారం
అడ్డాకులతో తయారు చేసిన విస్తరాకులు. అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.
ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83