వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 48వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 48వ వారం

పొగళ్ళపల్లి వద్ద పాకాల చెరువు. 30చదరపు కి.మీ.ల ఈ చెరువు క్రీ.శ.1213 లో కాకతీయ రాజు గణపతి దేవునిచే తవ్వించబడింది. నర్సంపేట పట్టణానికి 12కి మీ దూరంలో నున్న ఈ సరస్సు, చుట్టుప్రక్కల ఉన్న అభయారణ్యం చాలా అందమైనవి.
ఫోటో సౌజన్యం: aloshbennett