వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 36వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 36వ వారం

వినాయక చవితి తరువాత 10వ రోజున వినాయకుని విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది పెద్ద సంరంభంతో జరిగే కార్యక్రమం. ముంబాయి మెరైన్ డ్రైవ్ సమీపంలో జరిగే నిమజ్జన కార్యక్రమం ఈ బొమ్మలో చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: కప్పగంతు శివరామ ప్రసాదు