వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 24వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 24వ వారం

కురుక్షేత్ర సంగ్రామంలో 10వ రోజు భీష్ముడు ఒరిగిపోయి అంపశయ్యపై విశ్రమించాడు. శ్రీకృష్ణుడు, పాండవులు అతనిని దర్శించుకోవడం ఈ చిత్రంలో చూడవచ్చును. 1760 దశకంలో సంస్కృత కావ్యాలను పర్షియన్ భాషలోకి అనువదించారు. అలాంటి ఒక పుస్తకం "Razmnama" (యుద్ధ గ్రంధం)లోనిది ఈ చిత్రం. ఈ బొమ్మలో ఒక విశేషం ఏమంటే ఇందులో కృష్ణుడు తప్ప మిగిలినవారంతా ఇస్లామిక్ సంప్రదాయపు దుస్తులు, ఆయుధాలు ధరించి ఉన్నారు.
ఫోటో సౌజన్యం: plantcultures నుండి. చిత్రకారుని పేరు తెలియదు. అప్లోడ్ చేసినవారు Ranveig