వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 23వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 23వ వారం

రజతాక్షి (Silvereye లేదా Wax-eye) ఒక చిన్న పక్షి. దీని శాస్త్రీయ నామం Zosterops lateralis. ఇది అధికంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నైఋతి పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది.
ఫోటో సౌజన్యం: Brett Donald