వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 22వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 22వ వారం

కూచిపూడి నృత్యము, భారతీయ నృత్యరీతులలో ఒకటి. కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఉద్భవించినది. ఇక్కడి బొమ్మలో యామినీ రెడ్డి అనే కళాకారిణి నృత్య ప్రదర్శనను చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: రమేష్ లల్వాని మరియు చల్లియన్