వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 2వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 2వ వారం

రోమ్ నగరంలోని వాటికన్ నగరంలోని "సెంట్ పీటర్స్ బసిలికా" ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన భవనాలలో ఒకటి. దీని నిర్మాణం 1506 - 1625 మధ్యకాలంలో జరిగింది. మైఖేలాంజెలో వంటి అనేక కళాకారులు, భవన నిర్మాపకులు దీని నిర్మాణంలో పాలు పంచుకొన్నారు.
ఫోటో సౌజన్యం: Wolfgang Stuck