వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 14వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 14వ వారం
పత్రాలు లేదా ఆకులు వృక్ష కాండం మీద కణుపుల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. ఆకులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. ఆకు నిర్మాణంలోని భాగాలను ఈ చిత్రంలో చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: H McKenna మరియు సాయి