వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 51వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 51వ వారం

ఆలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామము. ఆలమూరు-మార్టేరు రహదారిలో ఒక చెట్టుపై ఒక భాగము కలువ మాదిరిగా విస్తరించబడి ఉన్నది. ఇది ఊరిలో ఒక ఆకర్షణ.
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్