వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 50వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 50వ వారం
అంతర్వేది, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామివారి పురాతన దేవాలయం ఉంది.
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్