వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 49వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 49వ వారం
[[బొమ్మ:|300px|center|alt=ముదిగొండ కాల్పులలో మృతులు]] ముదిగొండ, ఖమ్మం జిల్లాలో ఒక గ్రామము. ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాల ఉద్యమం సమయంలో 2007 జూలై 28న పోలీసు కాల్పులలో ఏడుగురు మరణించారు. వారి స్మృతి సూచకంగా జనవరి 2008లో ప్రగతి నగర్, హైదరాబాదులో సి.పి.ఐ-ఎమ్. రాష్ట్ర మహాసభలలో ఉంచిన పోస్టర్ ఇది.
ఫోటో సౌజన్యం: కాసుబాబు