వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 45వ వారం
Jump to navigation
Jump to search
![అభిమాన సంఘాల పోస్టర్](//upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0b/APvillage_Jeelakarragudem_2.JPG/300px-APvillage_Jeelakarragudem_2.JPG)
ఈ వారపు బొమ్మ/2008 45వ వారం
పశ్చిమ గోదావరి జిల్లా, జీలకర్రగూడెంలో యమదొంగ సినిమా విడుదల సందర్భంగా అభిమానుల పోస్టర్. అభిమాన సంఘాల పోస్టరులు ఆంధ్రప్రదేశ్ లో సాధారణం అయ్యాయి.
ఫోటో సౌజన్యం: కాసుబాబు