వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 4వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 4వ వారం
తిరుమల కొండలలో సహజంగా ఏర్పడిన శిలాతోరణాన్ని ఈ బొమ్మలో చూడవచ్చును. లక్షల సంవత్సరాల క్రిందనుండి రాతి భాగాలు కొంత ఒరవడికి గురై తొలుచుకుపోగా ఈ శిలాతోరణం రూపుదిద్దుకుంది.
ఫోటో సౌజన్యం: చావా కిరణ్