వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 38వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 38వ వారం

కొలనుపాక , నల్గొండ జిల్లా, ఆలేరు మండలానికి చెందిన చరిత్రాత్మకమైన గ్రామము. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది. నలుపు రంగులో శ్రేష్టమైన రత్నంతో నిర్మించబడిన మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము, ఫిరోజా రాతితో నిర్మించబడిన భగవాన్ మహావీర్ విగ్రహము ఇక్కడ ప్రత్యేకమైనవి.
ఫోటో సౌజన్యం: దేవదాస్ కృష్ణన్