వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 26వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 26వ వారం
జటప్రోలు సంస్థానమునకు చెందిన రధం. జటప్రోలు సంస్థానము ఒక చారిత్రక సంస్థానము. పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానము యొక్క స్థాపకుడు.
ఫోటో సౌజన్యం: కాసుబాబు