యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము. ఆ వూరిలోని బజారు ఈ బొమ్మలో చూపబడింది. (ఆంధ్ర ప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి.)