వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 45వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2007 45వ వారం
కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పాలించారు. గణపతి దేవుడు, రుద్రమ దేవి కాకతీయులలో ప్రసిద్ధి గాంచిన ఏలికలు. వారికాలంలో ఆంధ్రదేశంలో శిల్పకళ బాగా వృద్ధి చెందింది. ఇది వారి కాలంనాటి ఒక మంటపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో ఈ మంటపం ఉంచబడింది. (మ్యూజియం వారి సౌజన్యంతో ఫొటో తీయబడినది)
ఫోటో సౌజన్యం: సభ్యుడు:కాసుబాబు