వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 43వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2007 43వ వారం
బెంగాలు బెబ్బులి (ఫాంథెర టైగ్రిస్ టైగ్రిస్) భారత దేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మరియు మయన్మార్ దేశాలలో కనిపిస్తుంది. బెబ్బులి జూలు గోధుమ రంగులో ఉండి నల్లని చారలు ఉంటాయి.
ఫోటో సౌజన్యం: జాన్ మరియు కారెన్ హాల్లింగ్స్‌వర్త్