వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 35వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2007 35వ వారం

కడప జిల్లా గండికోటలోని మాధవరాయాలయం యొక్క గోపురద్వారము. పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (1501-1525 మధ్యకాలంలో) విజయనగర రాజులు నిర్మించారని భావిస్తున్న ఈ ఆలయం గురించిన ప్రస్తావన పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది.
ఫోటో సౌజన్యం: Tvjagan