Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2024

వికీపీడియా నుండి

2024 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
02వ వారం
సిమ్లాలోని ఎత్తైన కొండపై ఉన్న జాకూ హనుమాన్ దేవాలయం

సిమ్లాలోని ఎత్తైన కొండపై ఉన్న జాకూ హనుమాన్ దేవాలయం

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
03వ వారం
సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ గంగిరెద్దు

సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ గంగిరెద్దు

ఫోటో సౌజన్యం: కల్యాణ్ కుమార్
04వ వారం
2015 లో 66వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పెరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శకటం

2015 లో 66వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పెరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శకటం

ఫోటో సౌజన్యం: భారత రక్షణ శాఖ
05వ వారం
కేరళ రాష్ట్రానికి చెందిన మున్నార్ లో ఉన్న మాటుపెట్టి ఆనకట్ట

కేరళ రాష్ట్రానికి చెందిన మున్నార్ లో ఉన్న మాటుపెట్టి ఆనకట్ట

ఫోటో సౌజన్యం: Ingo Mehling
06వ వారం
చేపలు పట్టే వల తయారీలో నిమగ్నమైన మణిపూర్ మహిళ

చేపలు పట్టే వల తయారీలో నిమగ్నమైన మణిపూర్ మహిళ

ఫోటో సౌజన్యం: Pdhang
07వ వారం
ట్రావెంకూర్ రాజు క్వీన్ విక్టోరియాకు బహుకరించిన సింహాసనం

ట్రావెంకూర్ రాజు క్వీన్ క్వీన్ విక్టోరియాకు బహుకరించిన సింహాసనం

ఫోటో సౌజన్యం: Universal History Archive
08వ వారం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఇసబెల్ తుఫాను దృశ్యం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఇసబెల్ తుఫాను దృశ్యం

ఫోటో సౌజన్యం: Mike Trenchard, నాసా
09వ వారం
విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో తాటి ముంజలు అమ్ముతున్న దృశ్యం

విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో తాటి ముంజలు అమ్ముతున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: Drashokk
10వ వారం
ఒక పడవను ముందుకు నడిపే ప్రొపెల్లరు, దిశానిర్దేశం చేసే చుక్కాని

ఒక పడవను ముందుకు నడిపే ప్రొపెల్లరు, దిశానిర్దేశం చేసే చుక్కాని

ఫోటో సౌజన్యం: Kim Hansen
11వ వారం
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదగిరి గుట్ట

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదగిరి గుట్ట

ఫోటో సౌజన్యం: Ravindraoudeptling
12వ వారం
అరకు లోయ, పాడేరులోని వంజంగి కొండలు

అరకు లోయ, పాడేరులోని వంజంగి కొండలు

ఫోటో సౌజన్యం: మురళీకృష్ణ.ఎమ్
13వ వారం
ఆస్ట్రేలియాలోని ఎల్డర్ పార్క్, అడిలైవ్ ఓవల్ మైదానం

ఆస్ట్రేలియాలోని ఎల్డర్ పార్క్, అడిలైవ్ ఓవల్ మైదానం

ఫోటో సౌజన్యం: Ardash Muradian
14వ వారం
పళ్ళెంలో ఉంచిన పలు రకాలైన తృణ ధాన్యాలతో చేసిన పదార్థాలు

పళ్ళెంలో ఉంచిన పలు రకాలైన తృణ ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు

ఫోటో సౌజన్యం: సాయికిరణ్
15వ వారం
సా.శ 7-8 శతాబ్దాల నాటి నల్లమల కొండల్లోని భైరవకోన శిలాదేవాలయాలు

సా.శ 7-8 శతాబ్దాల నాటి నల్లమల కొండల్లోని భైరవకోన శిలాదేవాలయాలు

ఫోటో సౌజన్యం: Ms Sarah Welch
16వ వారం
భారత పార్లమెంట్ పాత భవనం

భారత పార్లమెంట్ పాత భవనం

ఫోటో సౌజన్యం: Nikhilb239
17వ వారం
కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లోని పైన్ వృక్షాలు(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లో ఆకాశాన్ని చుంబిస్తున్న పొడవైన పైన్ వృక్షాలు

ఫోటో సౌజన్యం: స్వరలాసిక
18వ వారం
తమిళనాడు లోని కొడైకెనాల్ సరస్సు

తమిళనాడు లోని కొడైకెనాల్ సరస్సు

ఫోటో సౌజన్యం: Vaishali
19వ వారం
విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న అరటి గెలలు

విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న అరటి గెలలు

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
20వ వారం
ఢిల్లీలో ఓటు వేయడానికి వరుసలో నిలుచున్న ఓటర్లు

ఢిల్లీలో ఓటు వేయడానికి వరుసలో నిలుచున్న ఓటర్లు

ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమీషన్
21వ వారం
ఎన్నికల ఫలితాలు నిర్ణయించే ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లు

ఎన్నికల ఫలితాలు నిర్ణయించే ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లు

ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమిషను
22వ వారం
మిద్దె మీద మొక్కల సాగు

మిద్దె మీద మొక్కల సాగు

ఫోటో సౌజన్యం: Maheshcm76
23వ వారం
2014లో చెన్నైలో పోస్టల్ బ్యాలెట్ వోట్లు లెక్కిస్తున్న దృశ్యం

2014లో చెన్నైలో పోస్టల్ బ్యాలెట్ వోట్లు లెక్కిస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమీషన్
24వ వారం
25వ వారం
బుద్ధగయలో బుద్ధుని విగ్రహం

బుద్ధగయలో బుద్ధుని విగ్రహం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
26వ వారం
గుజరాత్ లోని పటాన్ లో 11వ శతాబ్దానికి చెందిన చౌళుక్య వంశానికి చెందిన రాణీ వారి స్నానమందిరం, ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇదీ ఒకటి

గుజరాత్ లోని పటాన్ లో 11వ శతాబ్దానికి చెందిన చౌళుక్య వంశానికి చెందిన రాణీ వారి స్నానమందిరం, ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇదీ ఒకటి

ఫోటో సౌజన్యం: క్షితిజ్ చరానియా
27వ వారం
ఫిలిప్పీన్స్ దీవులలో సముద్రం అడుగున కనిపించే గొడుగు లాంటి ఆల్గే

ఫిలిప్పీన్స్ దీవులలో సముద్రం అడుగున కనిపించే గొడుగు లాంటి ఆల్గే

ఫోటో సౌజన్యం: Diego Delso
28వ వారం
స్టేషన్ లో ఆగి ఉన్న హైదరాబాదు మెట్రో రైలు

స్టేషన్ లో ఆగి ఉన్న హైదరాబాదు మెట్రో రైలు

ఫోటో సౌజన్యం: Fly2Blue
29వ వారం
కర్ణాటకలోని హాసన్ లో ఋతుపవన వర్షంలో మల్లాలి జలపాతం

కర్ణాటకలోని హాసన్ లో ఋతుపవన వర్షంలో మల్లాలి జలపాతం

ఫోటో సౌజన్యం: తిమోతీ గొన్‌సాల్వెస్
30వ వారం
జర్మనీలోని బెర్లిన్ మ్యూజియంలోని పురాతన శిలాజము

జర్మనీలోని బెర్లిన్ మ్యూజియంలోని పురాతన శిలాజము

ఫోటో సౌజన్యం: Daderot
31వ వారం
13వ శతాబ్దానికి చెందిన కోణార్క సూర్య దేవాలయంలో చెక్కి ఉన్న చక్రం. ఈ దేవాలయాన్నే 24 చక్రాలున్న రథం లాగా నిర్మించారు.

13వ శతాబ్దానికి చెందిన కోణార్క సూర్య దేవాలయంలో చెక్కి ఉన్న చక్రం. ఈ దేవాలయాన్నే 24 చక్రాలున్న రథం లాగా నిర్మించారు.

ఫోటో సౌజన్యం: Subhrajyoti07
32వ వారం
మాఘమాసంలో మాఘవేళా ఉత్సవాలలో యాత్రికుల కోసం ప్రయాగ తీరంలో ఏర్పాటు చేసిన గుడారాలు.

మాఘమాసంలో మాఘవేళా ఉత్సవాలలో యాత్రికుల కోసం ప్రయాగ తీరంలో ఏర్పాటు చేసిన గుడారాలు.

ఫోటో సౌజన్యం: ఆడమ్ జోన్స్
33వ వారం
కర్ణాటకలోని హోస్పేట వద్ద తుంగభద్ర నది మీద నిర్మించిన ఆనకట్ట

కర్ణాటకలోని హోస్పేట వద్ద తుంగభద్ర నది మీద నిర్మించిన ఆనకట్ట

ఫోటో సౌజన్యం: Pavanaja
34వ వారం
అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో ఉన్న హాలీవుడ్ చిహ్నం

అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో ఉన్న హాలీవుడ్ చిహ్నం

ఫోటో సౌజన్యం: థామస్ ఉల్ఫ్
35వ వారం
అనకాపల్లి జిల్లా, రైవాడ జలాశయంలో ఉన్న ఒక చెట్టు, దాని ప్రతిబింబం.

అనకాపల్లి జిల్లా, రైవాడ జలాశయంలో ఉన్న ఒక చెట్టు, దాని ప్రతిబింబం. వెనుక అనంతగిరి కొండలు, పశువులు, కొంగలు, ఓ పడవ, బాతు పిల్ల కూడా కనిపిస్తున్నాయి.

ఫోటో సౌజన్యం: సాయి ఫణి
36వ వారం
పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు

పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు

ఫోటో సౌజన్యం: వై. వి. యస్. రెడ్డి
37వ వారం
2020 లో హైదరాబాదు నగరంలో వరదల వలన రోడ్డుకు అడ్డంగా కొట్టుకొచ్చిన కార్లు

2020 లో హైదరాబాదు నగరంలో వరదల వలన రోడ్డుకు అడ్డంగా కొట్టుకొచ్చిన కార్లు

ఫోటో సౌజన్యం: Strike Eagle
38వ వారం
తమిళనాడులోని పిచ్చవరంలోని మడ అడవులు

తమిళనాడులోని పిచ్చవరంలోని మడ అడవులు

ఫోటో సౌజన్యం: Mcasankar
39వ వారం
అమెరికాలో హ్యాండ్ సైకిల్ మారథాన్

అమెరికాలో హ్యాండ్ సైకిల్ మారథాన్

ఫోటో సౌజన్యం: అమెరికా రక్షణ శాఖ
40వ వారం
రామ నామి ఒక హిందూ మత శాఖ, దీని అనుచరులు శరీరమంతా రామ నామాన్ని పచ్చబొట్టు వేసుకోవడమే కాక రామనామం కలిగిన దుస్తులు కూడా ధరిస్తారు.

రామ నామి ఒక హిందూ మత శాఖ, దీని అనుచరులు శరీరమంతా రామ నామాన్ని పచ్చబొట్టు వేసుకోవడమే కాక రామనామం కలిగిన దుస్తులు కూడా ధరిస్తారు.

ఫోటో సౌజన్యం: రమేశ్ లాల్వానీ
41వ వారం
కాకినాడ బీచ్ లో అలలలో చేపలు పడుతున్న యువకుడు

కాకినాడ బీచ్ లో అలలలో చేపలు పడుతున్న యువకుడు

ఫోటో సౌజన్యం: జాహెద్
42వ వారం
హైదరాబాదు లోని మంగల్ హాట్ ప్రాంతంలోని హనుమంతుడు విగ్రహం.

హైదరాబాదు లోని మంగల్ హాట్ ప్రాంతంలోని హనుమంతుడు విగ్రహం.

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
43వ వారం
బాపు మ్యూజియం లో భైరవుని విగ్రహం

బాపు మ్యూజియం లో భైరవుని విగ్రహం

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
44వ వారం
ఘనపురం ఖిల్లా లో గుళ్ళు

ఘనపురం ఖిల్లా లో గుళ్ళు

ఫోటో సౌజన్యం: అరవింద్ పకిడె
45వ వారం
(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

విజయనగరం కోటలోని భవనం

ఫోటో సౌజన్యం: సాయి ఫణి
46వ వారం
ఐస్‌లాండ్ లో డింజాండి జలపాతం.

ఐస్‌లాండ్ లో డింజాండి జలపాతం.

ఫోటో సౌజన్యం: Diego Delso
47వ వారం
కేరళ సాంప్రదాయ కళలో విష్ణుమూర్తి రూపం

కేరళ సాంప్రదాయ కళలో విష్ణుమూర్తి రూపం

ఫోటో సౌజన్యం: Shagil Kannur
48వ వారం
2023 లో ఐస్‌ల్యాండ్ లో బద్దలవుతున్న అగ్నిపర్వతం

2023 లో ఐస్‌ల్యాండ్ లో బద్దలవుతున్న అగ్నిపర్వతం

ఫోటో సౌజన్యం: Giles Laurent
49వ వారం
మల్లన్నసాగర్ జలాశయం ఉపగ్రహ చిత్రం. 50 టీ.యమ్.సీ ల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఇది భారతదేశంలో కృత్రిమంగా సృష్టించబడిన అతిపెద్ద సరస్సు.

మల్లన్నసాగర్ జలాశయం ఉపగ్రహ చిత్రం. 8,829 ఎకరాల విస్తీర్ణం, 50 టీ.యమ్.సీ ల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఇది భారతదేశంలో కృత్రిమంగా సృష్టించబడిన అతిపెద్ద సరస్సు.

ఫోటో సౌజన్యం: సెంటినెల్-2, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.
50వ వారం
హిమాలయాల్లోని నంగా పర్బత్, ప్రపంచంలోనే 9వ అత్యంత ఎత్తైన పర్వతం

హిమాలయాల్లోని నంగా పర్బత్, ప్రపంచంలోనే 9వ అత్యంత ఎత్తైన పర్వతం

ఫోటో సౌజన్యం: Tahsin Anwar Ali
51వ వారం
సా.శ 150 నాటి అమరావతి బౌద్ధ శిల్పం, చెన్నై ప్రభుత్వ సంగ్రహాలయం

సా.శ 150 నాటి అమరావతి బౌద్ధ శిల్పం, చెన్నై ప్రభుత్వ సంగ్రహాలయం

ఫోటో సౌజన్యం: రిచర్డ్ మోర్టెల్
52వ వారం
మంచుతో తయారు చేసిన శిల్పం

మంచుతో తయారు చేసిన శిల్పం

ఫోటో సౌజన్యం: AlbertHerring