వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2020
2020 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
02వ వారం |
![]() కర్నూలు జిల్లా, కర్నూలు పట్టణానికి ఆనుకొని ఉన్న జగన్నాథ గట్టు వద్ద బసవ విగ్రహం ఫోటో సౌజన్యం: వీర శశిధర్ జంగం |
03వ వారం |
04వ వారం |
05వ వారం |
![]() వెలగ పండు గుజ్జును తింటారు. దీని నుండి జామ్, పచ్చళ్ళు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు. వెలగ ఆకులు, పుష్పాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి. ఫోటో సౌజన్యం: J.M.Garg |
06వ వారం |
07వ వారం |
![]() హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నోవాటెల్ హోటల్ ఫోటో సౌజన్యం: Novotelhyderabadairport |
08వ వారం |
09వ వారం |
10వ వారం |
11వ వారం |
![]() శివుడు గంగ భువికి దిగుటను తన జుట్టుతో సవరించుట. పార్వతి, నంది, భగీరధుడు గమనించుచున్నారు. రాజా రవివర్మ చిత్రం ఫోటో సౌజన్యం: రాజా రవివర్మ |
12వ వారం |
13వ వారం |
14వ వారం |
15వ వారం |
16వ వారం |
17వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=కువైత్ దేశంలో సముద్రపునీటి నుండి ఉప్పును వేరుచేసిన నీటిని త్రాగడానికి, ఇతర గృహౌపయోగాలకు వాడుతుంటారు. గృహ అవసరాలకు డిసాలినేషన్ వాటర్‌ను ఉపయోగిస్తున్న మొదటి దేశం కువైత్.]] కువైత్ దేశంలో సముద్రపునీటి నుండి ఉప్పును వేరుచేసిన నీటిని త్రాగడానికి, ఇతర గృహౌపయోగాలకు వాడుతుంటారు. గృహ అవసరాలకు డిసాలినేషన్ వాటర్‌ను ఉపయోగిస్తున్న మొదటి దేశం కువైత్. ఫోటో సౌజన్యం: James Patterson |
18వ వారం |
19వ వారం |
20వ వారం |
21వ వారం |
22వ వారం |
23వ వారం |
24వ వారం |
విశాఖ జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళే మెట్ల దారి. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
25వ వారం |
26వ వారం |
27వ వారం |
![]() తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, పెంట్లవెల్లి మండలం, జటప్రోలు లోని శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం, ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న |
28వ వారం |
![]() భారతీయ రైల్వేకు చెందిన WDP1 డిజల్ ఇంజను. ఇవి పాసింజరు బండ్లకు ఎక్కువ వినియోగిస్తారు. 2300 hp శక్తితో నడుస్తాయి. ఫోటో సౌజన్యం: వాడుకరి: Adityamadhav83 |
29వ వారం |
30వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=ఆల్ సెయింట్స్ చర్చి సికింద్రాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.]] ఆల్ సెయింట్స్ చర్చి సికింద్రాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఫోటో సౌజన్యం: Pranayraj1985 |
31వ వారం |
[[బొమ్మ:|300px|center|alt="లక్ష్మీదీపక్" తెలుగు సినిమా దర్శకుడు.]] "లక్ష్మీదీపక్" తెలుగు సినిమా దర్శకుడు. ఫోటో సౌజన్యం: స్వరలాసిక |
32వ వారం |
33వ వారం |
![]() దేవునిగుట్ట, తెలంగాణ లోని, ములుగు జిల్లా కొత్తూరు సమీపంలో ఉన్న గుట్టపై క్రీ.శ. 6 లేదా 7వ శతాబ్దాలకు చెందిన ఆలయం. ఫోటో సౌజన్యం: వాడుకరి:Pranayraj1985 |
34వ వారం |
విశాఖ నగరంలోని శివాజీ పార్క్ల లో ఏనుగు ఆకారంలో ఉన్న ఒక పిల్లల ఆట స్థలం. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
35వ వారం |
36వ వారం |
మదురై మీనాక్షి దేవాలయంలో వీణ వాయిస్తున్న రావణుని శిల్పం ఫోటో సౌజన్యం: Adam Jones Adam63 |
37వ వారం |
38వ వారం |
![]() శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి ఆలయం గోపురం. ఫోటో సౌజన్యం: Kodandaram |
39వ వారం |
40వ వారం |
41వ వారం |
42వ వారం |
43వ వారం |
44వ వారం |
45వ వారం |
46వ వారం |
![]() వరంగల్ జిల్లా, ఇంగుర్తిలో లభ్యమైన 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుడి శిల్పం, బిర్లా ప్లానిటోరియం ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182 |
47వ వారం |
నంజనగూడు లోని శ్రీకంఠేశ్వర దేవాలయ గోపురంపై శిల్పం ఫోటో సౌజన్యం: Pavithrah |
48వ వారం |
49వ వారం |
50వ వారం |
51వ వారం |
52వ వారం |
53వ వారం |