వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2016
2016 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
![]() మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానాధీశుల కు చెందిన రాజభవనం. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇందులో నడుపబడుతున్నది. ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న |
02వ వారం |
03వ వారం |
04వ వారం |
05వ వారం |
06వ వారం |
07వ వారం |
08వ వారం |
09వ వారం |
![]() పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులోని మూలేశ్వర,రాజేశ్వర,కేశవస్వామివార్ల దేవాలయాలు. ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
10వ వారం |
11వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=గూడూరు రైలు సముదాయము వద్ద సరుకు రవాణా రైలు బండ్లు(హౌరా-చన్నై మార్గంలో గూడూరు (నెల్లూరు) ఒక ముఖ్య కూడలి)]] గూడూరు రైలు సముదాయము వద్ద సరుకు రవాణా రైలు బండ్లు(హౌరా-చన్నై మార్గంలో గూడూరు (నెల్లూరు) ఒక ముఖ్య కూడలి) ఫోటో సౌజన్యం: Athreya.ak |
12వ వారం |
13వ వారం |
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన దిగువమెట్టలో వెదురు ఈనెల బుట్టలు అల్లుచున్న మహిళ. ఫోటో సౌజన్యం: Ramireddy |
14వ వారం |
15వ వారం |
![]() తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద సుందరమైన ఒక చెరువు ఫోటో సౌజన్యం: Infocaster |
16వ వారం |
17వ వారం |
తమల పాకులు కట్టలు. తమలపాకు భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
18వ వారం |
![]() పట్టు మరియు జరీతో కల్నేత నేస్తున్న నేతకారుడు. పట్టు చీరల నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన వాటికి గిరాకీ అధికంగా కలదు. ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
19వ వారం |
20వ వారం |
21వ వారం |
![]() కర్నూలు జిల్లాలోని రోళ్ళపాడు అభయారణ్యం లో ఒక కలివికోడి ఫోటో సౌజన్యం: Supreet Sahoo |
22వ వారం |
23వ వారం |
24వ వారం |
25వ వారం |
ప్రకాశం జిల్లా, కనిగిరి మండలం లోని భైరవకొన గుహాలయ సముదాయము. క్రీ శ 600 నుండి 630 సంవత్సరాలలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఫోటో సౌజన్యం: Ck984923 |
26వ వారం |
కుమ్మరి తయారు చేసిన కుండలు. వనస్తలిపురం, హైదరాబాదు. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు |
27వ వారం |
![]() మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం బీచుపల్లి వద్ద కృష్ణానదిపై రోడ్డు వంతెన ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న |
28వ వారం |
29వ వారం |
30వ వారం |
![]() తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రైల్వే స్టేషను (హౌరా-చెన్నైమార్గంలో ఉన్నది) ఫోటో సౌజన్యం: ఆదిత్యమాథవ్ |
31వ వారం |
32వ వారం |
![]() మైసూరులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్ 1843లో నిర్మించిన ఈ చర్చి ప్రస్తుత రూపంలో 1933లో పునర్నిర్మింపబడింది. ఫోటో సౌజన్యం: స్వరలాసిక |
33వ వారం |
34వ వారం |
35వ వారం |
![]() శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సమీపంలోని దన్నన్నపేట వద్ద కొత్త రాతియుగం రాక్షస గూళ్ళు(డాల్మెన్). రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్లు అంటారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
36వ వారం |
37వ వారం |
38వ వారం |
39వ వారం |
40వ వారం |
![]() తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ,అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందిన ఈ మర్రి చెట్టు దాదాపు 5 ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. ఫోటో సౌజన్యం: Abdulkaleem md |
41వ వారం |
42వ వారం |
43వ వారం |
44వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిధిలాలు. ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు |
45వ వారం |
కైలాస పర్వతం. సంస్కృతంలో కైలాశ అంటే "స్ఫటికం" అని అర్థం. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఏవీ ఇంతవరకు నమోదు కాలేదు; ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా అధిరోహకులకు హద్దులను ఏర్పరుస్తుందని భావించబడుతున్నది. ఎటువంటి అధిరోహక ప్రయత్నాలు జరుగని ప్రపంచపు అతి ప్రముఖ శిఖరం. ఫోటో సౌజన్యం: Ondřej Žváček |
46వ వారం |
47వ వారం |
48వ వారం |
![]() తెలంగాణ రాష్ట్రములోని నిర్మల్ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
49వ వారం |
![]() తమిళనాడులోని రామేశ్వరం వద్ద సూర్యోదయాన పంబన్ వంతెన దృశ్యం. ఫోటో సౌజన్యం: Picsnapr |
50వ వారం |
51వ వారం |
![]() ఈశాన్య భారతంలోని మిజోరాం రాష్ట్రం గుండా ప్రవహించే తొపుయి నది. ఫోటో సౌజన్యం: Dan Markeye |
52వ వారం |