వాసుకి (అయోమయ నివృత్తి)
స్వరూపం
- వాసుకి హిందూ, బౌద్ధ పురాణాల ప్రకారం నాగలోకానికి రాజు. ఇతని తలపై నాగమణి మెరుస్తుంటుంది.
- వాసుకి (నటి) భారతీయ సినిమా నటి. ఆమె తమిళం, తెలుగు భాషా టీవీ ధారావాహికలు, సినిమాలలో ప్రధానంగా నటిస్తుంది.
- వాసుకి (2018 సినిమా) మలయాళంలో 2016లో విడుదలైన ‘పుతియ నియమం’ చిత్రానికి తెలుగు డబ్బింగ్ చిత్రం.
- వాసుకి సుంకవల్లి భారతీయ న్యాయవాది, ఐక్యరాజ్యసమితి మాజీ ఉద్యోగి. ఆమె మిస్ ఇండియా యూనివర్స్-2011కు కూడా ఎన్నికయింది.