వాల్మీకి (1963 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాల్మికి తెలుగు చలన చిత్రం 1963 ఫిబ్రవరి 9 న విడుదల.చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు, రాజసులోచన,జంటగా నటించిన ఈ చిత్రానికి , కథ సముద్రాల రాఘవాచార్యులు అందించారు .సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

వాల్మీకి
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం సి. ఎస్. రావు
నిర్మాణం ఎస్.కె.హబీబుల్లా
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంతారావు,
రాజసులోచన,
కె. రఘురామయ్య,
లీలావతి,
రాజనాల
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, రాఘవులు, సత్యం
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం ఎం.ఎ.రెహమాన్
కూర్పు కె.గోవిందస్వామి
నిర్మాణ సంస్థ జూపిటర్ పిక్చర్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అందచందాలలోన పరువుపంతాలలోన నేను నాసాటి - పి.సుశీల బృందం, రచన:సముద్రాల రాఘవాచార్యులు.
  2. అనురాగమిలా కొనసాగవలె లలనా హోయి ఇది మగవాని - ఘంటసాల, పి.సుశీల
  3. ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ - కె. రఘురామయ్య, ఘంటసాల
  4. కాంతుడు ప్రాణముగ నెంచు కన్నెవలపు నాశము (పద్యం) - ఎస్. జానకి
  5. జయజయజయ నటరాజా భుజగశయన - ఘంటసాల బృందం
  6. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం (శ్లోకం) - ఘంటసాల, రచన: వాల్మీకి
  7. తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) - కె. రఘురామయ్య
  8. మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా (శ్లోకం) - ఘంటసాల, రచన: వాల్మీకి
  9. ముదము కనేదెపుడే మదిలోని ఆశతీరె - ఎస్.జానకి
  10. రాతిగుండెయెనీది మారాడవేల మూగనోములు (పద్యం) - ఘంటసాల, రచన: వాల్మీకి
  11. శ్రీరామాయణ కావ్యకథ జీవనతారక మంత్రసుధా - ఘంటసాల
  12. హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా - కె. రఘురామయ్య
  13. హరియే వెలయునుగా భువిని హరయే వెలయునుగా - ఘంటసాల బృందం
  14. పరమ తారక మంత్ర ప్రభావమెల్ల వలచుకొన్నావు ,(పద్యం), కె.రఘురామయ్య
  15. తాళలేనే నే తాళలేనే రావే పదవే, జె. వి.రాఘవులు ఎ. పి. కోమల

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]