వాలీబాల్
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అత్యున్నత పాలక సంస్థ | FIVB |
---|---|
మొదటిసారి ఆడినది | 1895, హోల్యొకె, మసాచుసెట్స్, అమెరికా |
లక్షణాలు | |
సంప్రదింపు | No Contact |
జట్టు సభ్యులు | 6 |
Mixed gender | Single |
రకం | Indoor |
ఉపకరణాలు | Volleyball |
Presence | |
ఒలింపిక్ | 1964 |
వాలీబాల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆడే ప్రాచుర్యమైన ఒక ఒలంపిక్ క్రీడ. రెండు జట్లు పాల్గొనే ఈ క్రీడలో ఒక్కో జట్టు కొన్ని నిబంధనలను అనుసరించి ప్రత్యర్థి జట్టు కోర్టులోకి బంతిని పంపి పాయింట్లు సాధించడానికి కృషి చేస్తారు. [1]
ముందుగా ఒక ఆటగాడు కోర్టు బయటకు వెళ్ళి బంతిని పైకె గరేసి వల మీదుగా అవతలి కోర్టులో పడేటట్లు సర్వ్ చేస్తాడు. అవతలి జట్టు వారు బంతి కింద పడకుండా మూడు ప్రయత్నాల్లో తిరిగి ఇవతలి జట్టు కోర్టు లోకి పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఆటను చేతులతోనే ఆడతారు. కానీ శరీరంతో ఒకసారి తాకడం న్యాయబద్ధమైనదే.
వాలీబాల్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]1898: అబ్దుల్ బాసిత్
మూలాలు
[మార్చు]- ↑ "Volleyball". International Olympic Committee. Retrieved 2007-03-21.
బాహ్య లంకెలు
[మార్చు]Wikimedia Commons has media related to Volleyball.