వారెవ్వా జతగాళ్లు
స్వరూపం
వారెవ్వా జతగాళ్లు | |
---|---|
దర్శకత్వం | సలాది సత్య |
కథ | సలాది సత్య |
నిర్మాత | బండారు నాగబాబు (రాజు), దొడ్డి వీర ప్రభాకర్, గరగ వీరబాబు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయి సాగర్ నేత |
కూర్పు | చిట్టి కన్నా |
సంగీతం | సంతోష్. ఎమ్ |
నిర్మాణ సంస్థ | ఓం శివదత్త క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వారెవ్వా జతగాళ్లు 2023లో తెలుగులో విడుదలైన సినిమా. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఒక యదార్ధ గాధ ఆధారంగా[1] ఈ సినిమాను ఓం శివదత్త క్రియేషన్స్ బ్యానర్‌పై బండారు నాగబాబు (రాజు), దొడ్డి వీర ప్రభాకర్, గరగ వీరబాబు నిర్మించిన ఈ సినిమాకు సలాది సత్య దర్శకత్వం వహించాడు. సాయి పవన్, ప్రియాంక, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టీజర్‌ను జులై 12న విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్ 02న విడుదలైంది.[2][3][4]
నటీనటులు
[మార్చు]- సాయి పవన్
- ప్రియాంక
- పోసాని కృష్ణమురళి
- జబర్దస్త్ గుండు మురళి
- భాస్కర్
- రాబర్ట్ లూయిస్
- మమత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఓం శివదత్త క్రియేషన్స్
- నిర్మాత: బండారు నాగబాబు (రాజు), దొడ్డి వీర ప్రభాకర్, గరగ వీరబాబు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సలాది సత్య
- సంగీతం: సంతోష్. ఎమ్
- సినిమాటోగ్రఫీ: సాయి సాగర్ నేత
- కొరియోగ్రాఫర్ : సంజు, రాజు
- పాటలు: శ్రీ కృష్ణ బుద్ధిగ
- గాయకులు : వరం, శ్రీ కృష్ణ
- ఎడిటర్ : చిట్టి కన్నా
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 April 2023). "యథార్థ ఘటన ఆధారంగా 'వారెవ్వా జతగాళ్లు'". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ Namasthe Telangana (8 September 2023). "యథార్థ ప్రేమకథ". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ Eenadu (7 September 2023). "మామా.. హంగామా". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ Andhra Jyothy (7 September 2023). "జతగాళ్లు వస్తున్నారు". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.