వారసత్వం (1964 సినిమా)
స్వరూపం
వారసత్వం (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాపీ చాణక్య |
---|---|
నిర్మాణం | రంగారావు & శాస్త్రి |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజనాల, రేలంగి, గిరిజ |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శుభోదయా పిక్చర్స్ |
భాష | తెలుగు |
వారసత్వం 1964, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు,రాజనాల, రేలంగి, గిరిజ తదితరులు నటించారు.[1]
పాటలు
[మార్చు]- ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ ఇపుడే వేడికంటి నీరు - జిక్కి - రచన: ఆరుద్ర
- చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ, ఆ స్వామితో నీవు అన్నింట సాటి జోజో జోజో - ఘంటసాల, పి.లీల - రచన: నార్ల చిరంజీవి
- పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు వెతలన్నీ అతనికి - సుశీల - రచన: ఆరుద్ర
- ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ - ఘంటసాల,సుశీల - రచన: ఆరుద్ర
- మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము గుణమే - సుశీల,ఘంటసాల - రచన: నార్ల చిరంజీవి
- సుడిగాలీలో చిరుదీపము మనజాలలేదోయి - పి.లీల - రచన: ఆరుద్ర
- నీ మీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా - కె.రాణి - రచన: ఆరుద్ర (అందుబాటులో లేదు)
మూలాలు
[మార్చు]- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (22 November 1964). "వారసత్వం చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 4 November 2017.[permanent dead link]
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.