Web comic గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చాపేజిలో నన్ను అడగండి.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
అఖరిగా, వికీపీడియా లో మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. చర్చసాయీరచనలు 11:17, 11 ఆగష్టు 2008 (UTC)
ఈ నాటి చిట్కా...
కేలెండర్ ఎంట్రీలను మరచిపోవద్దు
మీరు వ్రాసే వ్యాసాలలో అనేక తేదీలు వస్తుంటాయి - ఒక వ్యక్తి జననం లేదా మరణం, ఒక సంఘటన, ఒక సామ్రాజ్యం పతనం, ఒక రాజకీయ పార్టీ ఆవిష్కరణ, ఒక సంస్థ ప్రాంభోత్సవం - ఇలాంటి తేదీలను ఆయా కేలెండర్లో చేర్చడం మరచిపోకండి.
కేలండర్లో ఆయా వివరాలను రెండు చోట్ల చేర్చవలసి ఉంది. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది కదా! - (1) 1947లో "సంఘటనలు" విభాగంలో (2) ఆగస్టు 15లో.