వాడుకరి చర్చ:Vravi
Vravi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 09:14, 24 సెప్టెంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
నిజామాబాదు జిల్లా
[మార్చు]నిజామాబాదు జిల్లాలోని సదాశివనగర్ (నం.25)మండలము క్లిక్ చేస్తె మెదక్ జిల్లా అని వస్తుంది. దయచేసి సరిచేయగలరు.
- గమనించి తెలియజేసినందుకు నెనర్లు. నేను దాన్ని సరిచేశాను --వైజాసత్య 14:35, 16 అక్టోబర్ 2007 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
పేజిలో కుడి ప్రక్కన బొమ్మ పెట్టాలనుకుంటున్నాను. ఎలా పెట్టాలి? దయచేసి చెప్పగలరు.
- -----బొమ్మ:VasaviMata.JPG|right|thumb|200px|వాసవీ మాత----
- కన్యకా పరమేశ్వరి పేజీలో ఇల్లా ఉన్నది. గమనించగలరు. Chavakiran 10:39, 22 అక్టోబర్ 2007 (UTC)
వర్గాలలో వ్యాసాలను చేర్చడం
[మార్చు]Vravi గారూ, వర్గంలో మనం ఏదైనా వ్యాసాన్ని చేర్చాలంటే, ఆ వ్యాసం పేజీలో అడుగున [[వర్గం:ఫలానావర్గం]] అని రాయాలి. ఇలా రాస్తే, ఆ వ్యాసం ఫలానావర్గం అనే వర్గంలోకి చేరుతుంది. ఆ ఫలానావర్గం గురించి మీరు ఏమైనా రాయదలిస్తే, ఆ పేజీలో పైన రాయవచ్చు. ఉదాహరణకు వర్గం:భారత రాష్ట్రపతులు వర్గంలో నేను ఒక పరిచయ వాక్యం రాసాను, చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 11:36, 22 అక్టోబర్ 2007 (UTC)
- మరిన్ని వివరాల కోసం వికీపీడియా:వర్గీకరణ#వర్గాలను ఎలా సృష్టించాలి చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 11:59, 22 అక్టోబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మీకు తెలుగు వికీపీడియా బాగా అలవాటయిపోయి వేరే భాషల వికీలలోకి వెళ్ళినప్పుడు అక్కడి విహరణా పద్దతి అర్ధం కావటంలేదా? లేదా మీరు వేరే భాష వికీపీడియా నుండి తెలుగు వికీపీడియాకు వచ్చి ఇక్కడి మీడియావికీ పదాలు అర్ధం కాకుండా ఉన్నాయా?
అయితే మీరు "నా అభిరుచులు/my preferences" (Special:Preferences అనే పేజీ)లో భాష అనే డ్రాపుడవును డబ్బాలో మీకు కావలిసిన భాషను ఎంచుకోండి. అప్పుడిక మీరు ఎంచుకున్న భాషలోనే ఆ భాష మీడియావికీ మెనూలు, సందేశాలు మీకు కనపడతాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
తెలుగు టైపింగ్ సహాయం
[మార్చు]తెలుగులో టైపింగ్ చేయడం ఇప్పుడు చాలా సులభం. కట్ పేస్ట్ చేయడం వీలు కాకపోవచ్చు. అయినా ఎక్కడినంచైనా విషయాన్ని సంగ్రహిస్తే తమరు సొంతవాక్యాలలో వ్రాయడం మంచిది. కాపీ చేస్తే కాపీరైట్ ఉల్లంఘన అయ్యే అవకాశం ఉంది. మీరు టైపు చేస్తూ ఉంటే తొందరగానే అలవాటు చేసుకోవచ్చు. మీకు సహాయం కావలసివస్తే వికీపీడియా:టైపింగు సహాయం లింకును చూడండి. δευ దేవా 10:47, 9 జనవరి 2008 (UTC)
- ఇంతకీ మీ సమస్య తీరిందా. ఇప్పుడు మీరు ఎలా టైపుచేస్తున్నారు? --వైజాసత్య 06:48, 14 జనవరి 2008 (UTC)
బొమ్మ:Otanthus_maritimus_1.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]Vraviగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Otanthus_maritimus_1.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 18:06, 13 ఫిబ్రవరి 2008 (UTC)