వాడుకరి చర్చ:VenkateshMgna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


VenkateshMgna గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

VenkateshMgna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:10, 1 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
యాదృచ్చిక పేజీ చూశారా?

ఎడమవైపున ఉన్న "యాదృచ్చిక పేజీ" పైన నొక్కితే ఏదో ఒక పేజీ (Random Page) వస్తుంది. మీకు ప్రత్యేకమైన పని పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు తమాషాగా యాదృచ్చిక పేజీలు చూస్తూ ఉండండి. అక్షర దోషాలు, లింకులు సవరించవచ్చును. వీలుంటే విస్తరించ వచ్చును.

తెలుగు వికీలో ఇప్పుడున్న పరిస్థితిలో యాదృచ్చిక పేజీ అధికంగా ఏదయినా గ్రామం, లేదా సినిమా లేదా మొలకకు వెళుతుంది. తెలుగు వికీపై ఉన్న విమర్శలలో ఇది ఒకటి ("వ్యాసం" అనే అర్హత లేని పేజీలు ఎక్కువని)

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:10, 1 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంగళ్య భగ్యము

[మార్చు]

నమస్కారం. వికీపీడియాలో వ్యాసాలు రాయాలన్న మీ ఆలోచనకు ధన్యవాదాలు. మంగళ్య భగ్యము అనే పేజీని మీరు సృష్టించారు. పేజీ శీర్షికలో భాషాదోషముంది. పేజీలోని తెలుగు తప్పుల తడకలతో విచిత్ర వాక్య నిర్మాణంతో ఉంది. అందుచేత దాన్ని తొలగించాను. ఇకముందు వికీపీడియాలో రాసేటపుడు భాష పట్ల మరింత జాగ్రత్త వహించవలసినదిగా మనవి.__చదువరి (చర్చరచనలు) 09:59, 19 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Please don't create Machine translated articles

[మార్చు]

Hi Venkatesh, Please don't create machine translated articles on this wiki. We observe that the quality of the translation is very poor and they don't deserve a place here. Please stop creating article unless you have some minimum Telugu knowledge. We have already deleted your previous article. Let us know if you need any help. రవిచంద్ర (చర్చ) 11:21, 19 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.