వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
Tenkaya గారు, తెలుగు సినిమా నటుల కొత్త పేజీలను చాలా వేగంగా తయారు చేసి వ్యాసాల వృద్ధికి తోడ్పడుతున్నారు. ఆదే సమయంలో నటుల వ్యాసాలలో చివరన వర్గం కూడా చేరిస్తే పేజీ వెదకడానికి సౌలభ్యం ఉంటుంది. లేనిచో వ్యాసాలను చేరుకోవడానికి ఇబ్బందే. నటీమణుల వ్యాసంలో [[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]], నటుల వ్యాసంలో [[వర్గం:తెలుగు సినిమా నటులు]] వర్గం చేరిస్తే మొదటిపేజీ ద్వారా ఆయా నటుల వ్యాసాలను చేరుకోవడం సులభం.-- C.Chandra Kanth Rao(చర్చ)15:52, 28 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]