వాడుకరి చర్చ:Tejvardhan reddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tejvardhan reddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Tejvardhan reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 13:13, 8 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
గ్రామాల గురించి సమాచారం ఇలా సేకరించవచ్చును

ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అక్షరదోషాలు సరిజేసినందుకు ధన్యవాదాలు

[మార్చు]

తేజ్ వర్ధన్ రెడ్డి గారూ,

అక్షరదోషాలను సరిజేసి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ అన్నట్టుగా తెవికీ అభివృద్ధికి కృషిచేసినందుకు ధన్యవాదాలు. మీకు అక్షరదోషాలను సరిజేయడంపై ఆసక్తివుంటే తెవికీలోని అక్షరదోష నిర్మూలన దళంలో చేరి తెవికీలోని అక్షరదోషాల పనిపట్టవచ్చు. ఐతే మీకు యాప్స్, యాండ్రాయిడ్, ఐఫోన్లు వంటి సాంకేతిక అంశాలపైనో, సాహిత్యం, కళలు లాంటివాటిపైనో, సినిమాలు, హీరోలూ లాంటివాటి మీదో, మీ ఊరి మీదో మరి దేనిమీదైనా ఆసక్తివుంటే తెవికీలో ఆయా పేజీలు సృష్టించడమో, అభివృద్ధి చేయడమో చేయొచ్చు. మీకేదైనా అవసరమైతే నన్ను, ఇతర తెవికీపీడియన్లను ఎవరినైనా అడగొచ్చు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:48, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]