వాడుకరి చర్చ:Surendargoud

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Surendargoud గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 12:16, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
అభిప్రాయ విభేదాలను గౌరవించండి

ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).

ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల