వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
మీరు ఐదారు పేజీల్లో మీ స్వంత సైటుకు లింకులిస్తూ పోయారు. అ లింకులన్నిటినీ వికీపీడియా రద్దు చేసింది. ఎందుకంటే అలా బయటి సైట్లకు లింకులివ్వడం వికీపీడియా నియమాలకు విరుద్ధం. బయటి లింకులను వ్యాపార ప్రకటనలుగా వికీపీడియా భావిస్తుంది. ఇకపై అలాంటి లింకులివ్వకండి. ధన్యవాదాలు. నమస్కారం __చదువరి (చర్చ • రచనలు) 22:33, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]