Jump to content

వాడుకరి చర్చ:SrinivasAlavilli

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

SrinivasAlavilli గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:44, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియాలో వెతకడం

వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

sorry for typing in English but that's the problem I have :)

I am new user of Mac OS X (10.5.2). I have the font and I was able to enter telugu text into tewiki before but now I cannot get my input to come in telugu. I can see everything in telugu (safari rendering is awesome). Is there something I need to do to be able to switch between english and telugu? thanks for any suggestions

శ్రీనివాస్ గారూ! నేను Mac వాడను గనుక మీ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేక పోతున్నాను. మరెవరైనా చెబుతారు. కాని నాకు తట్టిన చిన్న విషయం. "ఎడిట్" పెట్టెకు పైన "తెలుగులో వ్రాయడానికి టిక్కు పెట్టండి" అని ఒక చిన్న చెక్ బాక్సు ఉంటుంది. అది కనుపిస్తుందా? చూడండి. ఎందుకంటే నిన్న ఫైర్‌ఫాక్సు-3 ఇన్‌స్టాల్ చేసిన తరవాత ఆ బాక్సు నా కంప్యూటర్‌లో కనిపించడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:31, 18 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]