వాడుకరి చర్చ:Sreeramkg
తెలుగు సోదర సోదరీమణులందరికీ వందనం. మీరు చేస్తున్న ఈ ఉద్యమం ఇంకా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీతో కలిసి నడవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహయ సహకారాలను ఆశిస్తూ మీ శ్రీరాం
స్వాగతం!
[మార్చు]Sreeramkg గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:17, 5 ఏప్రిల్ 2008 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).
ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
సర్ నేను ఒక తప్పు చేసానని అనుకుంటున్నాను. ఒక అనువాదాన్ని చేసినప్పుదు చివర్న ఇప్పటివరకూ చేసినది శ్రీరాం అని టైపు చేసాను.దయచేసి అన్యదా భావించవద్దు.పొరబాటుకు చించిస్తున్నాను. మన్నించగలరు. శ్రీరాం
- మీరు అస్సలు ఫీల్ అవనక్కరలేదు. క్రొత్త సభ్యులకు (పాతవారికి కూడా) పొరపాట్లు మామూలే. వాటిని దిద్దుకోవడానికి వికీలో కావలసినంత సదుపాయం ఉంది. చొరవగా వికీలో వ్రాయండి. ఫికరు లేదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:05, 5 ఏప్రిల్ 2008 (UTC)