వాడుకరి చర్చ:Sk shaistha
స్వాగతం
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
Saikumar konchada7 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (
) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
ఎడమవైపున ఉన్న "యాదృచ్చిక పేజీ" పైన నొక్కితే ఏదో ఒక పేజీ (Random Page) వస్తుంది. మీకు ప్రత్యేకమైన పని పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు తమాషాగా యాదృచ్చిక పేజీలు చూస్తూ ఉండండి. అక్షర దోషాలు, లింకులు సవరించవచ్చును. వీలుంటే విస్తరించ వచ్చును.
తెలుగు వికీలో ఇప్పుడున్న పరిస్థితిలో యాదృచ్చిక పేజీ అధికంగా ఏదయినా గ్రామం, లేదా సినిమా లేదా మొలకకు వెళుతుంది. తెలుగు వికీపై ఉన్న విమర్శలలో ఇది ఒకటి ("వ్యాసం" అనే అర్హత లేని పేజీలు ఎక్కువని)
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 05:29, 7 డిసెంబరు 2019 (UTC)
- @Bhaskaranaidu: ధన్యవాదాలుSk shaistha (చర్చ) 06:26, 7 డిసెంబరు 2019 (UTC)
కుచ్ కుచ్ హోతా హై వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/74/Ambox_warning_yellow.svg/48px-Ambox_warning_yellow.svg.png)
కుచ్ కుచ్ హోతా హై వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- కృతక భాష. అర్థం కాని యాంత్రిక అనువాదం "ఇతివృత్తం రెండు ప్రేమ త్రిభుజాలను మిళితం చేస్తుంది." వంటి వాక్యాలు కృతకంగా ఉన్నవి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 09:40, 12 జనవరి 2020 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 09:40, 12 జనవరి 2020 (UTC)