వాడుకరి చర్చ:Sathya yadav puttapaka
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
Sathya yadav puttapaka గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.
కె.వెంకటరమణ⇒చర్చ 17:40, 13 ఫిబ్రవరి 2016 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).
ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
కె.వెంకటరమణ⇒చర్చ 17:40, 13 ఫిబ్రవరి 2016 (UTC)
i want to write about my village in wikipedia. how can i write? and where can i write? please give me information about this.
[మార్చు] సహాయం అందించబడింది
—Sathya yadav puttapaka (చర్చ) 17:33, 15 ఫిబ్రవరి 2016 (UTC)
- వికీపీడియాలో గ్రామవ్యాసాలున్నాయి. శోధించండి. మీ గ్రామం లేనిచో అపుడు వ్యాసాన్ని ప్రారంభించండి. మీ గ్రామమేదో తెలియజేయగలరు.--
కె.వెంకటరమణ⇒చర్చ 17:38, 15 ఫిబ్రవరి 2016 (UTC)
- మీ నుండి ఎటువంటి స్పందనలు లేనందున సహాయ మూసను తొలగించితిని. ఏదైనా సహాయం కావలసి వస్తే మరల అభ్యర్థించండి.--
కె.వెంకటరమణ⇒చర్చ 16:16, 1 మార్చి 2016 (UTC)
- వికీపీడియాలో గ్రామవ్యాసాలున్నాయి. శోధించండి. మీ గ్రామం లేనిచో అపుడు వ్యాసాన్ని ప్రారంభించండి. మీ గ్రామమేదో తెలియజేయగలరు.--