వాడుకరి చర్చ:Sampadakudu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sampadakudu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 15:45, 5 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మలు తొలగించే ముందు చర్చించగలరు

[మార్చు]

ఆర్యా,

మీరు బొమ్మలు తొలగించే ముందు ఆ వ్యాసం చర్చాపేజీలో చర్చించగలరు. Chavakiran 03:19, 22 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • సంభోగం పేజీలోని బొమ్మను చేర్చింది నేనే. దీనిని తొలగిస్తున్నాను.Rajasekhar1961 13:47, 2 సెప్టెంబర్ 2011 (UTC)

తెలుగులో వ్రాయగలరు

[మార్చు]

మీ రచనలు ఆంగ్లం అక్షరాలలో (ITRANS లో) ఉంటున్నాయి. దయచేసి తెలుగులో వ్రాయగలరు. మీ వికీ ఎడిట్ బాక్సులో ఒకమారు చెక్ చేయండి. శీర్షిక ఆంగ్లంలో ఉంటే ఆ వ్యాసాలు తొలగింపబడుతాయి. --కాసుబాబు 18:26, 31 అక్టోబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్

[మార్చు]

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -అర్జున 09:48, 18 డిసెంబర్ 2011 (UTC)

గే సెక్స్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

గే సెక్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

పదిసంవత్సరాల నుంచి అనువాదం కాకుండా అలాగే ఉండిపోయింది

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గే సెక్స్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. రవిచంద్ర (చర్చ) 18:22, 21 నవంబరు 2020 (UTC) రవిచంద్ర (చర్చ) 18:22, 21 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]