వాడుకరి చర్చ:Sai charan ramagiri

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాయి చరణ్ రామగిరి అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ విద్యార్థి నాయకుడు వరంగల్ లోని కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో b.com చదువుతూ విద్యార్థుల సమస్యలపై ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు , నెహ్రూ యువ కేంద్ర సంగతాన్ లో రెండు సంవత్సరాలు తన సేవలను ఉట్నూర్ మండలానికి అందించారు, మరియు కరోనా కష్ట కాలంలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో ఎన్నో సేవ కార్యక్రమాలు అందించాడు జన్మ స్థలం ఉట్నూర్ , అదిలాబాద్ చదువు కాకతీయ యూనివర్సిటీ

స్వాగతం

[మార్చు]
Sai charan ramagiri గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sai charan ramagiri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
యాదృచ్చిక పేజీ చూశారా?

ఎడమవైపున ఉన్న "యాదృచ్చిక పేజీ" పైన నొక్కితే ఏదో ఒక పేజీ (Random Page) వస్తుంది. మీకు ప్రత్యేకమైన పని పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు తమాషాగా యాదృచ్చిక పేజీలు చూస్తూ ఉండండి. అక్షర దోషాలు, లింకులు సవరించవచ్చును. వీలుంటే విస్తరించ వచ్చును.

తెలుగు వికీలో ఇప్పుడున్న పరిస్థితిలో యాదృచ్చిక పేజీ అధికంగా ఏదయినా గ్రామం, లేదా సినిమా లేదా మొలకకు వెళుతుంది. తెలుగు వికీపై ఉన్న విమర్శలలో ఇది ఒకటి ("వ్యాసం" అనే అర్హత లేని పేజీలు ఎక్కువని)

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 10:42, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సాయి చరణ్ రామగిరి విద్యార్థి నాయకుడు

[మార్చు]

సాయి చరణ్ రామగిరి విద్యార్థి నాయకుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ మరియు డిజైన్ సిటీ కంపెనీ యొక్క ఫౌండర్2409:4070:2CC7:D184:D21:A42A:5F11:A697 15:05, 7 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]