వాడుకరి చర్చ:Rajubh
Rajubh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున 17:28, 10 ఫిబ్రవరి 2011 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
వికీపీడియాలో తటస్థ దృక్కోణం ఉండాలంటే అర్ధం మీరు అన్నింటా తటస్థంగా ఉండాలని కానే కాదు. అందరికీ ఏదో ఒక దృక్పథం ఉంటుంది. మీ దృక్పథం గురించి వికీపీడియాకు అభ్యంతరాలు లేవు.
వికీపీడియాలో వ్యాసాలు వ్రాసేటపుడు మాత్రమే తటస్థ దృక్కోణం పాటించమని ఈ మౌలిక నియమం సారాంశం. అందుకు ఒక మంచి సూచిక చర్చా పేజీలలో వచ్చిన ఇతరుల వ్యాఖ్యలు, సూచనలు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సలహా
[మార్చు]మీరు రచ్చబండలో తెవికీకి సంబంధించని విషయాలు వ్రాసినట్లు గుర్తించటమైనది. అటువంటివి రద్దుచేయబడతాయి. వాటిని ప్రత్యేక వ్యాసాలుగా రాసి అభివృద్ధి చేయమని విన్నపం --అర్జున 17:30, 10 ఫిబ్రవరి 2011 (UTC)