వాడుకరి చర్చ:Raj canada
Raj canada గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 13:05, 3 ఫిబ్రవరి 2008 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).
ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}} నేను మా గ్రామం గురించి వ్రాయడానికి ప్రయత్నించాను. కాని తర్వాత మరోసారి లాగిన్ అయ్యాక చూస్తే మా గ్రామం పేరు మీద లింక్ లేదు. తెలిసినవారు సహయ పడగలరు. మా గ్రామం అనంతపురం జిల్లాలోని పామిడి. నాకు సమస్యగా ఉన్న పేజి లింక్ ఇక్కడ ఇస్తున్నాను. లిస్ట్ చివరనున్న పామిడికి లింక్ లేదు. గమనించగలరు.http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF
- అయితే ఈ గ్రామం/మండలం పేరు పమిడి కాదు పామిడి అన్నమాట. మండలము, గ్రామమూ ఒకటే అయితే మీరు లింకిచ్చిన పేజీలోనే వ్రాయండి. అదే పేజీకి (సెల్ఫు లింకు) లింకిస్తే పైన మీకు తారసపడినట్టుగా లింకు ఉండదు --వైజాసత్య 00:48, 12 ఫిబ్రవరి 2008 (UTC)