వాడుకరి చర్చ:Pavan santhosh.s/100 wikidays
స్వరూపం
మీలాంటి వారే అలాంటి మహోన్నత కార్యాన్ని చేపట్టగలరు. ఈ ప్రయత్నంలో మీరు సఫలులవ్వాలని నా వాంఛ.--Rajasekhar1961 (చర్చ) 05:49, 25 మార్చి 2016 (UTC)
- మీ ప్రోత్సాహం తెవికీ అభివృద్ధికి కృషిచేయాలనే పట్టుదల కలిగిస్తోంది, చాలా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:54, 26 మార్చి 2016 (UTC)
- ప్రారంభించిన బృహత్పథకాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసినందుకు అభినందనలు. మీలాంటి పట్టుదల కలిగినవారు మాత్రమే ఇలాంటివి చేయగలరు. మీరు తెవికీలో చేరడం మా అదృష్టం.--Rajasekhar1961 (చర్చ) 05:55, 30 జూన్ 2016 (UTC)